Smartphones

5G Smartphones | ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. స్మార్ట్ ఫోన్ లేకుండా అడుగు కూడా ముందుకేయ‌లేం.. ఇంట‌ర్నెట్ కావాలంటే స్మార్ట్ ఫోన్ త‌ప్ప‌నిస‌రి.

iQoo Neo 7 Pro 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ త‌న మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్‌.. ఐక్యూ నియో7 ప్రో 5జీ (iQoo Neo 7 Pro 5G) మంగ‌ళ‌వారం భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించారు.

Realme Narzo N53: `స్లిమ్మెస్ట్ రియ‌ల్‌మీ స్మార్ట్ ఫోన్‌`.. రియ‌ల్ మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) భార‌త్ మార్కెట్‌లోకి ఎంట‌ర‌య్యే ముహూర్తం ఖ‌రారైంది.

ఎండాకాలం వేడి వాతావరణానికి స్మార్ట్‌ఫోన్స్ మరింత వేడెక్కే అవకాశముంది. ఫోన్‌ వేడెక్కితే.. ప్రాసెసర్‌, స్క్రీన్, బ్యాటరీ వంటివి పాడయ్యే అవకాశం ఉంది. హీట్ మరీ ఎక్కువైతే మొబైల్స్ పేలిపోయే ప్రమాదమూ ఉంది.

మనదేశంలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా గేమింగ్ ఫోన్లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి.

Best smartphone 2022: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా లేటెస్ట్ ఫీచర్లతో కొత్తకొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే యుజర్లను అమితంగా ఆకట్టుకోగలిగాయి. యూజర్లు ఇచ్చిన రేటింగ్స్, రివ్యూస్ ఆధారంగా 2022లో సూపర్ హిట్ అయిన మొబైల్స్ లిస్ట్ ఓసారి చూస్తే..

ఈ ఏడాది జరిగిన సేల్స్, అందుబాటులోకి వచ్చిన 5జీ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 2023లో తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైళ్లను రిలీజ్ చేయబోతున్నాయి.