స్మార్ట్‌ఫోన్స్‌లో కెమెరా అనేది ముఖ్యమైన ఫీచర్. సోషల్ మీడియా వాడే యూత్ అంతా మంచి కెమెరా ఉండే ఫోన్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్లకోసం ప్రస్తుతం బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
Smartphone
మొబైల్ వాడుతున్నప్పుడు సడెన్‌గా ఏదైనా విషయంపై గూగుల్ సెర్చ్ చేయాలంటే యాప్ నుంచి బయటకు వచ్చి గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ యాప్‌లోకి వెళ్లాలి. ఇకపై ఆ అవసరం లేకుండా ‘సర్కిల్ టు సెర్చ్’ అనే ఫీచర్ రాబోతోంది.
Moto Edge 40 – G54 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా ఇటీవల తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మోటో జీ54 5జీ ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది.
రెడ్‌మీ బ్రాండ్‌లో నోట్ సిరీస్ చాలా పాపులర్. తాజాగా ఈ సిరీస్ నుంచి రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో+ పేరిట మూడు ఫోన్లు రిలీజయ్యాయి.
Best Smart Phones | భారతీయుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. తొలుత ప్రతి ఒక్కరూ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు.
న్యూ ఇయర్‌కు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఫోన్ మార్చేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.
ఈ దశాబ్దపు అతిపెద్ద వ్యసనాల్లో స్మార్ట్ ఫోన్ వ్యసనం ముందుందని స్టడీలు చెప్తున్నాయి.
మంచి ఫీఛర్లుండే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను ఎక్కువ ధర పెట్టి కొనలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రిఫర్బిష్డ్ మొబైల్స్ పేరుతో బాక్స్ ఓపెన్ చేసిన, వాడిన మొబైల్స్ దొరుకుతున్నాయి.
టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్‌ను రారాజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టం. అయితే తాజాగా రూపొందించిన ఓ కొత్త డివైజ్.. ఏకంగా మొబైల్‌కు ఆల్టర్నేటివ్‌గా నిలువనుంది.
దీపావళికి కొత్త 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం అందుబాటులో కొన్ని బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్లపై ఓ లుక్కేయండి!