వింటేజ్ మోడల్స్‌ను తలపిస్తూ సరికొత్త ఫీచర్ ఫోన్లను లాంఛ్ చేసింది నోకియా. నోకియా 3210, నోకియా 235, నోకియా 220 పేర్లతో ఈ ఫోన్లు రీసెంట్‌గా మార్కెట్లోకి వచ్చాయి.
Smartphone
మన ఫోన్లో ఉండే రకరకాల సెన్సర్ల ద్వారా మొబైల్‌లో చాలా పనులు ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయి. ఇలాంటి సెన్సర్లు మన ఫోన్లో చాలానే ఉన్నాయి.
ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు లేకపోయినా వాడుకునేందుకు సింపుల్‌గా ఉంటూ తక్కువ ధరలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే మొబైల్ కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్లో రూ. పది వేల కంటే తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్స్‌పై ఓ లుక్కేయండి.
Oppo F27 Pro+ 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (OPPO) తన ఒప్పో ఎఫ్27 ప్రో + 5జీ (OPPO F27 Pro+ 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
జూన్ నెలలో వన్‌ప్లస్ నుంచి నార్డ్ సిరీస్, షాయోమీ నుంచి సరికొత్త మోడల్‌తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫోన్లు లాంఛ్ అవ్వనున్నాయి.
ఐకూ నుంచి పది వేల రూపాయల బడ్జెట్లో ‘ఐకూ జెడ్9 ఎక్స్’ మొబైల్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్.. ఫన్ టచ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ప్రాసెసర్‌గా దీన్ని చెప్పుకోవచ్చు.
ఫలానా మొబైల్ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని.. ఫలానా మొబైల్‌లో మాల్వేర్ ఎంటరయ్యే అవకాశం ఉందని తరచూ ప్రభుత్వం హెచ్చరిస్తుంటుంది. సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రకరకాల మార్గాల్లో మొబైల్స్‌ను హ్యాక్ చేయాలని చూడడమే దీనికి కారణం.
పదేళ్ల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలకు గిఫ్ట్‌గా ఇచ్చిన మొబైల్ ఈ రోజు వారి జీవితాలను తమ నుంచి పూర్తిగా లాగేసుకుందని తెలుసుకుని వాపొతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లతో పెరిగిన పిల్లలు ఒత్తిడి లేని సాధారణ జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్నారని రోజుకో స్టడీ చెప్తోంది.
మే నెలలో అతి తక్కువ బడ్జెట్ మొబైల్స్ నుంచి మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్స్ వరకూ రకరకాల మోడల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. మొబైళ్ల లిస్ట్, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.
‘ఒప్పో ఫైండ్ ఎక్స్ 7 అల్ట్రా శాటిలైట్ ఎడిషన్’ మొబైల్.. 5.5జీ నెట్వర్క్ విత్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనే ఫీచర్‌తో పనిచేస్తుంది.