Smart 8 Pro

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిష‌న్‌) ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌నిచేస్తుంది. 6.66 అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్స్‌) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, గ‌రిష్టంగా 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది.