స్లో ట్రావెలింగ్ చేద్దామా?May 10, 2024 టూర్‌కెళ్లి చూడాల్సిన ప్రదేశాలను చూసి రావడం కాకుండా ఒక ప్రదేశాన్ని ఎంచుకుని దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎక్కువ రోజులు గడపడాన్ని ‘స్లో ట్రావెల్’ అంటారు. ఇలాంటి ప్రయాణాలు ఒంటరిగా చేస్తే దాన్ని ‘సోలో స్లో ట్రావెలింగ్’ అంటారు.