ఇలా పడుకుంటే నొప్పులు ఉండవు!December 21, 2023 నొప్పులకు స్లీపింగ్ పొజిషన్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది. కేవలం పడుకునే విధానాన్ని మార్చుకోవడం ద్వారా సాధారణంగా వచ్చే భుజం, మెడ, వెన్ను నొప్పులను తగ్గించుకోవచ్చు.