నిజానికి ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ సూర్యుని నుండి వచ్చే UV రేడియేషన్ల నుండి మన చర్మాన్ని రక్షించడానికి మన శరీరంలో ఉండే మెలనిన్ చర్మ కణాల ఉపరితలంపైకి బదిలీ అవుతుంది.
ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం చాలామంది రకరకాల ఫేస్ వాష్‌లతో ముఖాన్ని కడుక్కుంటుంటారు. అయితే ఇదీ మరీ ఎక్కువగా చేయకూడదంటున్నారు డాక్టర్లు. ఎక్కువసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు.