Skin problems

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వర్షాకాలంలో టోనర్‌ వాడొచ్చు. కాఫీ, చార్‌‌కోల్, ఆల్కహాల్‌, గ్రీన్‌టీ ఎక్స్‌ట్రాక్ట్‌లున్న టోనర్‌లను వాడితే ఈ సీజన్‌లో మంచిది.