మెదడు ఆరోగ్యం కోసం ఆరు చిట్కాలుSeptember 17, 2022 రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పనులు, అలవాట్లు మెదడు పనితీరుని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువవుతాయి.