సాగిపో ముందుకు (కవిత)October 29, 2023 అన్నా అక్కాచెల్లీ తమ్ముడుభార్యా పిల్లలు బంధాలన్నీ జలతారు పరదాల ముసుగులేఅవసరార్థం తొడుక్కున్న వలువలేకీర్తి ప్రతిష్టగౌరవము నిందపొగడ్త తిట్టుమనం వేయు బూటకాల ఘన నాటకాలేఅప్పటి కప్పుడు సంభవించు ఉత్తి…