sitting mlas

తెలంగాణలో సర్వేల రాజకీయం నడుస్తోంది. టీఆర్‌ఎస్‌ తరపున ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ రంగంలోకి దిగిందో లేదో.. అప్పటి నుంచి ఏదో ఒక సర్వే పేరిట హల్‌చల్‌ నడుస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సర్వేలు అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పీడీఎఫ్‌ ఫార్మాట్‌ సర్వేలు సర్క్యులేట్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 102 సీట్లు వస్తాయనేది ఇప్పుడు గులాబీ వాట్సాప్‌ గ్రూపుల్లో ఓ సర్వే రిపోర్టు హల్‌చల్‌ చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పెట్టిన ఈ సర్వే […]