శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు షురూNovember 22, 2024 తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ బృందం సిట్ దర్యాప్తును ప్రారంభించింది.