కొన్ని రుణాలు (కవిత)December 26, 2022 అన్ని రుణాలూ డబ్బుతోనే తీర్చలేముకొన్ని రుణాలకు బతుకంతా రుణపడి పోతామంతే ..!పొద్దు పొద్దున్నే నవ్వుతో పలకరించేపూలతోటల్లాంటి మనుషుల రుణాలు ..విరగపండే పంట పొలాల్లాంటి మనుషుల రుణాలు ..నిరతం…