ఎస్ఐపీబీ తొలి సమావేశం..10 పరిశ్రమలకు అనుమతులుNovember 19, 2024 ఏపీలో 33,966 ఉద్యోగాలు కల్పించేందుకు రూ. 85 వేల కోట్లు పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది