Sinus Symptoms

వాతావరణం చల్లగా మారేకొద్దీ జలుబు, దగ్గు లాంటివి మొదలవుతుంటాయి చాలామందికి. వీటిని సీజన్​లో వచ్చిపోయే చిన్నపాటి సమస్యలు అనుకుని వదిలేస్తుంటారు. అయితే జలుబు, దగ్గు, తుమ్ములు ఎన్నిరోజులైనా తగ్గకపోతే అది సైనసైటిస్​కి దారి తీయొచ్చు.