సైనస్ సమస్యకు సొల్యూషన్ ఇదే..July 13, 2023 వాతావరణం చల్లగా మారేకొద్దీ జలుబు, దగ్గు లాంటివి మొదలవుతుంటాయి చాలామందికి. వీటిని సీజన్లో వచ్చిపోయే చిన్నపాటి సమస్యలు అనుకుని వదిలేస్తుంటారు. అయితే జలుబు, దగ్గు, తుమ్ములు ఎన్నిరోజులైనా తగ్గకపోతే అది సైనసైటిస్కి దారి తీయొచ్చు.