ఆ కుటుంబాలపై పిడుగుల వాన.. ఒకేరోజు 38 మంది మృతిJuly 12, 2024 తూర్పు ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.