Singaraju Srinivasa Rao

ఆకాశమే సాక్షిగాఅవని మీద గర్భస్థ శిశువైఅతివ దేహం ఆచ్ఛాదన రహితమైంది నవ నాగరిక ప్రపంచంలోనాటి మహాభారతంనడిబొడ్డులో నలుగురి ముందునగ్నంగా నవ్వింది కళ్ళులేని నాటి దృతరాష్ట్రుడుకళ్ళున్న నేటి నాయకుడైఅస్మదీయ…

చుట్టలేని చాప కక్కలేని నీటిచుక్కనేలచెక్క గుండెను బీటలు వార్చింది గుంటలోని నల్లనక్షత్రం రాల్చిన బిందువుమట్టి పగుళ్ళను తడపలేక జారి పాతాళం చేరింది పచ్చని రంగు కలికానికి కూడ…