Silver

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో బుధ‌వారం కిలో వెండి ధ‌ర రూ.1,200 పెరిగి రూ.1,02,200ల‌కు చేరుకున్న‌ది. మ‌రోవైపు 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర త‌మిళనాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో రూ.270 పెరిగి రూ.73,910 వ‌ద్ద స్థిర ప‌డింది.