ఇంత జాత్యాంహంకారమా ?November 20, 2022 ‘ఇక్కడ భారతీయుల ఫోటోలు తీయబడవు’ అంటూ ఆస్ట్రేలియాలో ఓ పోస్టాఫీస్ ముందు పెట్టిన బోర్డు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపింది. చివరకు ఆ పోస్టాఫీసు భారతీయులకు క్షమాపణలు చెప్పింది