Takkar movie Review in Telugu: ఈ శతాబ్దం ఆరంభంలో ‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మొదలైన హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన తమిళ హీరో సిద్ధార్థ్, చాలా కాలం కనుమరుగై 2021 లో కార్తికేయతో ‘మహాసముద్రం’ అనే మరో తెలుగులో నటించి నిరాశతో వెనుదిరిగాడు.