హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ కు అమెజాన్ గుడ్ బై..November 28, 2022 ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ సేవలను అందించడంపై తాము పూర్తిగా దృష్టి సారిస్తామని యాజమాన్యం ప్రకటించింది.