ట్విట్టర్ షట్ డౌన్ అవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో #RIPTwitterNovember 19, 2022 “#RIPTwitter” అనే హ్యాష్‌ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. ‘హార్డ్‌కోర్’ ట్విట్టర్ ఉద్యోగులు కంపెనీని విడిచిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.