ఈ పాట తర్వాత ఎవరూ చప్పట్లు కొట్టవద్దని కోరిన శ్రేయా ఘోషల్October 21, 2024 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ డాక్టర్ హత్యాచార ఘటనపై భావోద్వేగ గీతాన్ని పాడిన ప్రముఖ సింగర్