ఆమె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు నోటీసులుAugust 29, 2024 ఎమ్మెల్యే భార్యకు అధికారిక హోదా లేకపోయినా.. ఆమె బర్త్ డే వేడుకలకు ఎందుకు హాజరయ్యారంటూ పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.