అదానీని కాపాడుతున్నది మోడీనేNovember 21, 2024 ఆయనను రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలిగించి ఆమెపైనా విచారణ జరపాలని రాహుల్ డిమాండ్