అమెరికా గగనతలంలో మరో నిఘా బెలూన్ – బైడెన్ ఆదేశాల మేరకు కూల్చివేతFebruary 12, 2023 పౌర విమాన రాకపోకలకు కాస్తంత విఘాతం కలిగించేదిగా ఉన్న వస్తువును కూల్చేశామని, శిథిలాలను వెతికే పనిలో ఉన్నామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడించారు.