షాకింగ్ రిపోర్ట్ :భూకంపం ధాటికి ఆ దేశం 5 మీటర్లు పక్కకు జరిగిపోయిందిFebruary 9, 2023 ప్రొఫెసర్ కార్లో డగ్లియాని ఇటలీ 24తో మాట్లాడుతూ, టర్కీ భూభాగం కింద ఉన్న అనతోలియా, అరేబియా, యూరోషియా, ఆఫ్రికా భూఫలకాలు నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొనడం తో 7.8, 7.2 తీవ్రతతో వరుసగా రెండుసార్లు శక్తిమంతమైన భూకంపాలు సంభవించినట్లు ఆయన తెలిపారు.