సానియానే షోయబ్ కు విడాకులిచ్చిందా?January 21, 2024 భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా పెళ్ళి పుష్కరకాలం ముచ్చటగా ముగిసింది. పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్ళి చేసుకోడంతో సానియా విడాకులవార్త బయటకు వచ్చింది.