Ghost Movie Review | ఘోస్ట్ మూవీ రివ్యూ {2.5/5}November 4, 2023 Kannada actor Shiva Rajkumar’s Ghost Movie Review | గత నెల దసరాకి కన్నడలో విడుదలైన ‘ఘోస్ట్’ రెండువారాల్లో రూ. 20 కోట్లు వసూలు చేసి హిట్టనిపించుకుంది. దీని బడ్జెట్ రూ. 15 కోట్లే. ఈ రోజు తెలుగు వెర్షన్ విడుదలైంది.