Shiva Darshan

జటా జూటముల గంగాజలముకేశ పాశ మధ్యమున అర్ధచంద్రముమూడు భస్మరేఖల ఫాలభాగముభృకుటి మధ్యమున అగ్నినేత్రముఅర్థ నిమీల నేత్ర జగద్వీక్షణముకంఠము నందున హాలా హలముకంఠము చుట్టిన కాలసర్పముకంఠము నింపే రుద్రాక్ష…