శిల్పాశెట్టికి ఆ నేరంతో సంబంధం లేదుNovember 30, 2024 ఆమె భర్త రాజ్‌కుంద్రా ఇంటిపై జరుగుతున్న ఈడీ సోదాలపై స్పందించిన ఆమె లాయర్. మీడియాలో వస్తున్న నిజం కాదని,ఈ నేరంతో శిల్పాశెట్టి సంబంధం లేదని వెల్లడి.