Shiksha

అవి నా భార్య జగదీశ్వరి మొదటి కాన్పుకుపుట్టినింటికి వెళ్ళిన రోజులు.వెళ్ళి వారం రోజులేఅయినా,ఏడు యుగాలైనట్టుంది. “భార్య లేకపోతే మగవాడి జీవితం యింత దుర్భరంగాఉంటుందా?”అనిపించింది. దుర్భరమే మరి.దానికీ కారణం…