క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కి గుడ్‌బైAugust 24, 2024 ప్రస్తుతం తన ముందు కొత్త జీవితం ఉందని, జీవితంలో ముందుకెళ్లాలంటే పేజీలు తిప్పక తప్పదని శిఖర్ ధావర్ చెప్పారు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపారు.