బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును భారత ప్రభుత్వం పొడిగించినట్టు తెలుస్తోంది.
Sheikh Hasina
దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన హసీనా ప్రకటనను.. ఆమె తనయుడు సాజిబ్ వాజెద్ జాయ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు.
అవామీ లీగ్ మరోసారి నిలబడుతుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ క్షేమం కోసం ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తానని ఆమె తెలిపారు.
షేక్ హసీనా నాలుగుసార్లు బంగ్లా ప్రధానిగా సేవలందించారు. 1996లో తొలిసారిగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన హసీనా.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డులకెక్కారు.