Shehbaz Sharif

ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవ మైనారిటీ మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్ నియ‌మితుల‌య్యారు.

పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌–ఎన్‌ పార్టీ బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) తో చర్చలు జరిపింది.