దైన్యానికి అసలు చిరునామాFebruary 28, 2023 పక్క మీద నిశ్చలంగా ఉన్నఅతడి దేహం లోంచినిస్సహాయత దుస్సహంగా స్రవిస్తోంది!కళ్ళలోంచి ఉబికి వస్తున్న స్వప్నాలనుఅతడు పదే పదే తుడుచుకొంటున్నాడు.అతడి మనసు లోంచిపొంగి పొర్లుతున్న నిట్టూర్పులతోగాలి బరువెక్కుతోంది!బల్లమీది పాత్రలు…