ఆండ్రాయిడ్‌లో కొత్త వైరస్.. ఈ యాప్స్ డిలీట్ చేయండి!November 30, 2022 Sharkbot Malware: కొత్తగా ‘షార్క్‌బోట్’ అనే మాల్‌వేర్ వైరస్ ప్లేస్టోర్‌లోకి చొరబటినట్టు, ఆరు యాప్స్‌లో ఈ మాల్‌వేర్ ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థలు గుర్తించాయి.