కవితల కార్ఖానాలోనకవులందరు కూలీలైపదములెత్తి పాటగలిపిపయనమైరిపరుగులెత్తి.అంశమేదయినాఅందమైన భాషలోనఅమ్మ భాష కమ్మదనముపంచిపెట్ట పదుగురికిమించి పోవు తరుణమనిమంచి మంచి పదాలనుమాయజేసి లాక్కొచ్చిజున్ను వెన్న తినిపించి,తియ్యనైన తేనెలోన బోర్లించి,సుధను గుమ్మరించు సంధులన్ని నేర్పించి,సంతసానకవితలన్నిచంకనెత్తుకొంటిరి.సావధానంగా…