విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన అప్పల నాయుడుNovember 6, 2024 విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిని వైసీపీ ప్రకటించింది. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు.