RBI Repo Rate | యథాతథంగా వడ్డీరేట్లు.. ఆహార ధరల ఒత్తిళ్లను పర్యవేక్షిస్తాం.. తేల్చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్February 8, 2024 RBI Repo Rate | ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షా కమిటీ వరుసగా ఆరోసారి రెపోరేట్ 6.5 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది.