Bloody Daddy Movie Review: బ్లడీ డాడీ- మూవీ రివ్యూ {2/5}June 13, 2023 Bloody Daddy Movie Review: ‘జెర్సీ’ (తెలుగులో ‘జెర్సీ’, 2019), కబీర్ సింగ్’ (తెలుగులో ‘అర్జున్ రెడ్డి’, 2021) లలో నటించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లడీ డాడీ’ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు.