మహిళా క్రికెట్లో మెరుపు ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్!March 6, 2024 మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ షబ్నిమ్ ఇస్మాయిల్ ఈ ఘనత సాధించింది.