Several Injured

రంజాన్ సందర్భంగా ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజలకు ఉచిత ఆహార పంపిణీ చేపట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఈ ఫ్యాక్టరీ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాంతో తీవ్ర తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు.