Seriously reacts

తన భార్య ఊహకు తాను విడాకులిస్తున్నట్టు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు హీరో శ్రీకాంత్. ఈ ఫేక్ వార్తలు చూసి తన భార్య ఊహ ఆందోళనకు గురైందని చెప్పారాయన.