Series

గూగుల్ (Google) ఆగ‌స్టు 13న అమెరికాతోపాటు గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో మేడ్ బై గూగుల్ (Made by Google) ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల‌ను ఆవిష్క‌రించ‌నున్న‌ది.