మొబైల్స్‌లో ఉండే సెన్సర్ల గురించి తెలుసా?June 21, 2024 మన ఫోన్లో ఉండే రకరకాల సెన్సర్ల ద్వారా మొబైల్లో చాలా పనులు ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయి. ఇలాంటి సెన్సర్లు మన ఫోన్లో చాలానే ఉన్నాయి.