ఏపీలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు.. ఉండపల్లి సంచలన ఆరోపణలుAugust 21, 2024 కౌంటింగ్ అయిన 10 రోజుల్లోనే వీవీపాట్, ఇతర వివరాలను ధ్వంసం చేయమన్నారని, 20 రోజులైన ఎందుకు వాటిని ధ్వంసం చేయలేదని అందులో మీనా ప్రశ్నించారన్నారు.