ధనవంతులుగా మరణిస్తున్న నిరుపేద వృద్ధులు.. ఎందుకంటేJanuary 2, 2024 భారతీయ సీనియర్ సిటిజన్లు తరువాతి తరాన్ని సంపన్నులుగా మార్చడానికి తమ జీవితాన్ని వదులుకునే ఛట్రం నుంచి ముందు బయటపడాలి. రియల్ ఎస్టేట్, విద్యలో భావోద్వేగ పెట్టుబడులు, స్వీయ సంరక్షణలను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.