నిద్రలేకపోతే స్వార్థం పెరుగుతుందా?September 5, 2022 నిద్రలేకపోతే గుండెవ్యాధులు, డిప్రెషన్, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయనే అవగాహన మనలో చాలామందికి ఉంది.